Aanlyn Bybel

- Advertensies -




ఎస్తేరు 4:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 ఎస్తేరు చెప్పిన మాటలు మొర్దెకైకి తెలియజేయబడినప్పుడు,

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 వారు ఎస్తేరుయొక్క మాటలు మొర్దకైకి తెలుపగా

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 హతాకు ఎస్తేరు మాటలు మొర్దెకైకి తెలిపాడు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

12-13 అలా ఎస్తేరు పంపిన సందేశానికి బదులుగా మొర్దెకై ఆమెకి ఇలా సమాధనం పంపాడు: “ఎస్తేరూ, నువ్వు రాజభవనంలో వున్నావు, అంతమాత్రాన, యూదులందరిలో నీకొక్కదానికే రక్షణ వుంటుందని భ్రమపడకు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 ఎస్తేరు చెప్పిన మాటలు మొర్దెకైకి తెలియజేయబడినప్పుడు,

Sien die hoofstuk Kopieer




ఎస్తేరు 4:12

Volg ons:

Advertensies


Advertensies