ప్రసంగి 7:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 తొందరపడి కోపపడవద్దు ఎందుకంటే కోపం మూర్ఖుల ఒడిలో ఉంటుంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 కోపించడానికి తొందరపడవద్దు. మూర్ఖుల హృదయాల్లో కోపం నిలిచి ఉంటుంది. Sien die hoofstukపవిత్ర బైబిల్9 తొందరపడి కోపం తెచ్చుకోకు ఎందుకంటే అది అవివేకం (మూర్ఖులు అవి చేస్తారు) Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 తొందరపడి కోపపడవద్దు ఎందుకంటే కోపం మూర్ఖుల ఒడిలో ఉంటుంది. Sien die hoofstuk |