ప్రసంగి 10:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను, ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం: Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 పొరపాటున అధిపతిచేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 రాజులు పొరపాటుగా చేసే అన్యాయం నేను ఒకటి చూశాను. Sien die hoofstukపవిత్ర బైబిల్5 ప్రపంచంలో జరిగే మరో అంశం నా దృష్టికి వచ్చింది. అది సమంజసమైనది కాదు. సాధారణంగా అది పరిపాలకులు చేసే పొరపాటు: Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను, ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం: Sien die hoofstuk |