ద్వితీ 12:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 మీరు నచ్చిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకుండ జాగ్రత్తపడండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహనబలులను అర్పింపకూడదు సుమీ. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 మీరు చూసిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకూడదు. Sien die hoofstukపవిత్ర బైబిల్13 మీకు కనబడిన ఏ స్థలంలో అంటే ఆ స్థలంలో మీ దహనబలులు అర్పించకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 మీరు నచ్చిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకుండ జాగ్రత్తపడండి. Sien die hoofstuk |