ద్వితీ 11:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను; మీరు తిని తృప్తి చెందుతారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 మరియు నీవుతిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 మీరు తిని తృప్తిపొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్15 మీ పశువుల కోసం నేను మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను. మీరు తినే ఆహారం సమృద్ధిగా ఉంటుంది.’ Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను; మీరు తిని తృప్తి చెందుతారు. Sien die hoofstuk |