అపొస్తలుల 7:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 “అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 అందుకు ప్రభువు–నీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ప్రభువు అతనితో ఇలా అన్నాడు, ‘నీ చెప్పులు తీసివెయ్యి. నీవు నిలబడిన చోటు పవిత్ర స్థలం. Sien die hoofstukపవిత్ర బైబిల్33 “ప్రభువు, ‘చెప్పులు తీసెయ్యి! నీవు నిలుచున్న స్థలం పవిత్రమైనది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 “అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము33 “అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ పాదాల నుండి చెప్పులు విప్పు. Sien die hoofstuk |