అపొస్తలుల 3:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 మీ కోసం నియమించిన క్రీస్తును అనగా యేసును ఆయన పంపవచ్చు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్20 మీ కోసం దేవుడు క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 మీ కోసం నియమించిన క్రీస్తును అనగా యేసును ఆయన పంపవచ్చు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము20 మీ కొరకు నియమించిన క్రీస్తును అనగా యేసును ఆయన పంపవచ్చు. Sien die hoofstuk |