అపొస్తలుల 3:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 “అయితే, నా తోటి సహోదరులారా, మీ నాయకుల వలె మీరు కూడా అజ్ఞానంతో చేశారని నాకు తెలుసు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 సోదరులారా, మీరూ మీ నాయకులూ తెలియక చేశారని నాకు తెలుసు. Sien die hoofstukపవిత్ర బైబిల్17 “సోదరులారా! మీ నాయకులవలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 “అయితే, నా తోటి సహోదరులారా, మీ నాయకుల వలె మీరు కూడా అజ్ఞానంతో చేశారని నాకు తెలుసు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము17 “అయితే, నాతోటి సహోదరులారా, మీ నాయకుల వలె మీరు కూడా అజ్ఞానంలో చేశారని నాకు తెలుసు. Sien die hoofstuk |