Aanlyn Bybel

- Advertensies -




అపొస్తలుల 26:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నించారు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసిరి;

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 ఈ కారణంగానే యూదులు నన్ను దేవాలయంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేశారు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

21 “ఆ కారణంగా యూదులు నన్ను మందిరంలో పట్టుకొని చంపాలని ప్రయత్నించారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నించారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకొని చంపడానికి ప్రయత్నించారు.

Sien die hoofstuk Kopieer




అపొస్తలుల 26:21

Volg ons:

Advertensies


Advertensies