Aanlyn Bybel

- Advertensies -




అపొస్తలుల 26:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 “అప్పుడు ‘ప్రభువా, నీవు ఎవరు?’ అని అడిగాను. “ ‘నేను నీవు హింసిస్తున్న యేసును,

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 అప్పుడు నేను–ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను–నీవు హింసించుచున్న యేసును.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అప్పుడు నేను ‘ప్రభూ, నీవు ఎవరివి?’ అని అడిగినపుడు ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసుని.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

15 “నేను, ‘మీరెవరు ప్రభూ!’ అని అడిగాను. “‘నేను నీవు హింసిస్తున్న యేసును’ అని ప్రభువు జవాబు చెప్పాడు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 “అప్పుడు ‘ప్రభువా, నీవు ఎవరు?’ అని అడిగాను. “ ‘నేను నీవు హింసిస్తున్న యేసును,

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

15 “అప్పడు ‘ప్రభువా, నీవు ఎవరు?’ అని అడిగాను. “ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసును,

Sien die hoofstuk Kopieer




అపొస్తలుల 26:15

Volg ons:

Advertensies


Advertensies