Aanlyn Bybel

- Advertensies -




అపొస్తలుల 21:36 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

36 అక్కడ ఉన్న గుంపు, “అతన్ని చంపివేయండి!” అని మరి ఎక్కువగా కేకలువేస్తూ వారి వెంటబడ్డారు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

36 ఏలయనగా–వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

36 ఎందుకంటే అతణ్ణి చంపమని ఆ జనసమూహం కేకలు వేస్తూ వారి వెంటబడ్డారు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

36 ప్రజలు అతణ్ణి వెంటాడుతూ, “అతణ్ణి చంపాలి!” అని బిగ్గరగా నినాదం చేసారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

36 అక్కడ ఉన్న గుంపు, “అతన్ని చంపివేయండి!” అని మరి ఎక్కువగా కేకలువేస్తూ వారి వెంటబడ్డారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

36 అక్కడ ఉన్న గుంపు, “అతన్ని చంపండి, చంపండి” అని మరి ఎక్కువగా కేకలు వేస్తు వారి వెంటబడ్డారు.

Sien die hoofstuk Kopieer




అపొస్తలుల 21:36

Volg ons:

Advertensies


Advertensies