Aanlyn Bybel

- Advertensies -




అపొస్తలుల 20:37 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

37 వారందరు పౌలును కౌగిలించుకుని ముద్దు పెడుతూ ఏడ్చారు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

37 అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

37 అప్పుడు వారంతా చాలా ఏడ్చి పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

37 ఆ తర్వాత అందరూ కంటతడి పెట్టుకొని అతనికి ప్రేమతో వీడ్కోలు యిచ్చారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

37 వారందరు పౌలును కౌగిలించుకుని ముద్దు పెడుతూ ఏడ్చారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

37 వారందరు పౌలును కౌగిలించుకొని ముద్దు పెడుతూ ఏడ్చారు.

Sien die hoofstuk Kopieer




అపొస్తలుల 20:37

Volg ons:

Advertensies


Advertensies