Aanlyn Bybel

- Advertensies -

అపొస్తలుల 14:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 అక్కడ పెర్గే పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత అత్తాలియ సముద్రతీరాన ఉన్న పట్టణానికి వెళ్లారు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 మరియు పెర్గేలో వాక్యము బోధించి, అత్తాలియకు దిగి వెళ్లిరి.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 వారు పెర్గేలో వాక్కు బోధించి, అత్తాలియ వెళ్ళారు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

25 పెర్గేలో సందేశాన్ని ప్రకటించి అక్కడినుండి అత్తాలియకు వెళ్ళారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 అక్కడ పెర్గే పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత అత్తాలియ సముద్రతీరాన ఉన్న పట్టణానికి వెళ్లారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

25 అక్కడ పెర్గే పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత అత్తాలియ సముద్రతీరాన ఉన్న పట్టణానికి వెళ్లారు.

Sien die hoofstuk Kopieer

అపొస్తలుల 14:25

Volg ons:

Advertensies

Advertensies