Aanlyn Bybel

- Advertensies -




అపొస్తలుల 13:35 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

35 మరి ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ ‘మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.’

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

35 కాబట్టి వేరొక కీర్తనయందు–నీ పరిశుద్ధుని కుళ్లుపట్ట నియ్యవని చెప్పుచున్నాడు.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

35 అందుకే వేరొక కీర్తనలో, ‘నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు’ అని చెబుతున్నాడు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

35 మరొక చోట యిలా చెప్పబడింది: ‘నీ పవిత్రుడి దేహాన్ని సమాధిలో నీవు క్రుళ్ళిపోనియ్యవు!’

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

35 మరి ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ ‘మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.’

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

35 మరి ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ ‘నీ పరిశుద్ధుని కుళ్ళి పోనీయవు.’

Sien die hoofstuk Kopieer




అపొస్తలుల 13:35

Volg ons:

Advertensies


Advertensies