2 సమూయేలు 22:42 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 వారు ఎదురు చూతురుగాని రక్షించువాడు ఒకడును లేకపోవును వారు యెహోవాకొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు. వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు. Sien die hoofstukపవిత్ర బైబిల్42 నా శత్రవులు సహాయం కోసం తల్లడిల్ల గా వారిని ఆదుకొనే వారొక్కరూ లేకుండిరి! Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు. Sien die hoofstuk |