2 సమూయేలు 22:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడచినవాడను కాను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు. Sien die hoofstukపవిత్ర బైబిల్22 అంటే, యెహోవా యొక్క న్యాయ మార్గాన్ని నేననుసరించాను! Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను; దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు. Sien die hoofstuk |