2 సమూయేలు 22:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 ఆపత్కాలమందువారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు. కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్19 నా కష్టకాలంలో శత్రువులు నన్నెదిరించగా యెహోవా నన్నాదుకున్నాడు! Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు, కాని యెహోవా నాకు అండగా ఉన్నారు. Sien die hoofstuk |