Aanlyn Bybel

- Advertensies -




2 సమూయేలు 21:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 ఈ నలుగురు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై దావీదువలనను అతని సేవకులవలనను హతులైరి.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 గాతులో ఉన్న రెఫాయీయుల సంతతివారైన ఈ నలుగురినీ దావీదు, అతని సేవకులు హతం చేశారు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

22 ఈ నలుగురూ గాతుకు చెందిన భీకరులైన రెఫా సంతతివారు. వీరంతా దావీదువలన, అతని సైనికుల వలన చంపబడ్డారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 ఈ నలుగురు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.

Sien die hoofstuk Kopieer




2 సమూయేలు 21:22

Volg ons:

Advertensies


Advertensies