Aanlyn Bybel

- Advertensies -




2 సమూయేలు 20:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 యోవాబు ఆమె దగ్గరకు వెళ్లగా ఆమె, “యోవాబు నీవేనా?” అని అడిగింది. అతడు, “నేనే” అన్నాడు. ఆమె, “నీ సేవకురాలు నీతో చెప్పేది వినండి” అని అన్నది. అతడు, “చెప్పు వింటాను” అన్నాడు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 అంతట ఆమె–యోవాబువు నీవేనా అని అతని నడుగగా అతడు–నేనే అనెను. అందుకామె– నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అని అడుగగా అతడు–మాటలాడ వచ్చుననెను.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 అప్పుడు ఆమె “యోవాబువు నువ్వేనా?” అని అతణ్ణి అడిగింది. అతడు “నేనే” అని జవాబిచ్చాడు. అప్పుడామె “నీ దాసురాలనైన నేను నీతో మాట్లాడవచ్చా?” అని అడిగినప్పుడు, అతడు “మాట్లాడవచ్చు” అన్నాడు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

17 ఆ స్త్రీ తో మాట్లాడటానికి యోవాబు దగ్గరగా వచ్చాడు. “యోవాబువు నీవేనా?” అని ఆమె అడిగింది. “అవును. నేనే” అని యోవాబు సమాధానం చెప్పాడు. “అయితే నేను చెప్పేది విను!” అని ఆ స్త్రీ యోవాబుతో అన్నది. “వింటున్నాను” అని యోవాబు అన్నాడు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 యోవాబు ఆమె దగ్గరకు వెళ్లగా ఆమె, “యోవాబు నీవేనా?” అని అడిగింది. అతడు, “నేనే” అన్నాడు. ఆమె, “నీ సేవకురాలు నీతో చెప్పేది వినండి” అని అన్నది. అతడు, “చెప్పు వింటాను” అన్నాడు.

Sien die hoofstuk Kopieer




2 సమూయేలు 20:17

Volg ons:

Advertensies


Advertensies