2 సమూయేలు 13:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 ఇదంతా రాజైన దావీదు విన్నప్పుడు అతడు చాలా కోపంతో మండిపడ్డాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ఈ సంగతి రాజైన దావీదుకు తెలిసింది. అతడు తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్21 ఈ వార్త దావీదు రాజు విన్నాడు. ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 ఇదంతా రాజైన దావీదు విన్నప్పుడు అతడు చాలా కోపంతో మండిపడ్డాడు. Sien die hoofstuk |