Aanlyn Bybel

- Advertensies -




2 కొరింథీ 5:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడము.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3-4 ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మ్రింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఎందుకంటే దాన్ని ధరించుకున్నపుడు మనం నగ్నంగా కనబడం.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

3 మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత ఉండదు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడము.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

3 ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడం.

Sien die hoofstuk Kopieer




2 కొరింథీ 5:3

Volg ons:

Advertensies


Advertensies