Aanlyn Bybel

- Advertensies -




2 కొరింథీ 3:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 ఎందుకంటే, గతించిపోయే దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచి ఉండే దానిలో ఇంకెంత మహిమ ఉంటుందో కదా!

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 తగ్గిపోవునదే2 మహిమగలదై యుండినయెడల, నిలుచునది మరి యెక్కువ మహిమగలదై యుండును గదా.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 గతించి పోయేదే గొప్పగా ఉంటే, ఎప్పటికీ ఉండేది ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుంది గదా!

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

11 నశించిపోతున్న ఆ మహిమకు అంత ప్రకాశం ఉంటే చిరకాలం ఉండే మహిమకు యింకెంత ప్రకాశం ఉంటుందో ఆలోచించండి.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 ఎందుకంటే, గతించిపోయే దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచి ఉండే దానిలో ఇంకెంత మహిమ ఉంటుందో కదా!

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

11 ఎందుకంటే, శాశ్వతం కాని దానిలోనే మహిమ ఉంటే, ఎల్లప్పుడు నిలిచివుండే దానిలో ఎంత అధికమైన మహిమ ఉంటుంది!

Sien die hoofstuk Kopieer




2 కొరింథీ 3:11

Volg ons:

Advertensies


Advertensies