2 దిన 34:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసికొనిరాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరిని పిలువనంపించి Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 రాజు, యూదా, యెరూషలేములలోని పెద్దలందరినీ పిలిపించాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్29 రాజైన యోషీయా యూదా, యెరూషలేము పెద్దలందరినీ తనను వచ్చి కలవమని పిలిచాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 అప్పుడు రాజు యూదాలో, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. Sien die hoofstuk |