2 దిన 29:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 బలి అర్పించబడిన జంతువులు ఆరువందల కోడెలు మూడు వేల గొర్రెలు మేకలు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 ప్రతిష్ఠింపబడినవి ఆరువందల ఎద్దులును మూడువేల గొఱ్ఱెలును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ప్రతిష్టించబడినవి 600 ఎద్దులు, 3,000 గొర్రెలు. Sien die hoofstukపవిత్ర బైబిల్33 యెహోవాకు పరిశుద్ధ బలులుగా ఆరు వందల గిత్తలు, మరియు మూడువేల మేకలు, గొర్రెలు వున్నాయి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 బలి అర్పించబడిన జంతువులు ఆరువందల కోడెలు మూడు వేల గొర్రెలు మేకలు. Sien die hoofstuk |