రోమా పత్రిక 2:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు? Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అనుకొందువా? Sien die hoofstukపవిత్ర బైబిల్3 మిత్రమా! ఏ కారణాలవల్ల నీవు వాళ్ళపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు? Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 కాబట్టి అలాంటివి చేసేవారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తూ ఉన్న సాధారణ మనుష్యులైన మీరు దేవుని తీర్పును తప్పించుకోగలరని అనుకుంటున్నారా? Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 కాబట్టి అలాంటివి చేసేవారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తూ ఉన్న సాధారణ మనుష్యులైన మీరు దేవుని తీర్పును తప్పించుకోగలరని అనుకుంటున్నారా? Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము3 కాబట్టి మీరు, కేవలం మానవులై యుండి, వారిపై తీర్పు ఇస్తూ, మీరూ వాటినే చేస్తూఉంటే, దేవుని తీర్పును మీరు తప్పించుకోగలరని అనుకుంటున్నారా? Sien die hoofstuk |