కీర్తన 5:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నా రాజా, నా దేవా, నా ఆర్తనాదం ఆలకించు, ఎందుకంటే నేను ప్రార్థన చేసేది నీకే. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. Sien die hoofstukపవిత్ర బైబిల్2 నా రాజా, నా దేవా నా ప్రార్థన ఆలకించుము. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 నా రాజా నా దేవా, సాయం కోసం నేను చేసే మొరను వినండి, మీకే నేను ప్రార్థిస్తున్నాను. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 నా రాజా నా దేవా, సాయం కోసం నేను చేసే మొరను వినండి, మీకే నేను ప్రార్థిస్తున్నాను. Sien die hoofstuk |