కీర్తన 39:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నేను మౌనంగా ఉన్నాను. మంచి సంగతులను కూడా పలకకుండా ఉన్నాను. నా వేదన అధికమైంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 నేను ఏమియు మాటలాడక మౌనినైతిని క్షేమమునుగూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను. Sien die hoofstukపవిత్ర బైబిల్2 మాట్లాడుటకు నేను తిరస్కరించాను. నేనేమి చెప్పలేదు. కాని నేను నిజంగా తల్లడిల్లిపోయాను. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అందువల్ల నేను ఏమీ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండిపోయాను. కానీ నా వేదన అధికమయ్యింది; Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అందువల్ల నేను ఏమీ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండిపోయాను. కానీ నా వేదన అధికమయ్యింది; Sien die hoofstuk |