కీర్తన 147:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 పశువులకు, అరుస్తూ ఉండే కాకి పిల్లలకు ఆయన ఆహారం అనుగ్రహిస్తాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్9 జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు. పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఆయన పశువులకు కూసే కాకులకు ఆహారం సమకూరుస్తారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఆయన పశువులకు కూసే కాకులకు ఆహారం సమకూరుస్తారు. Sien die hoofstuk |