సామెతలు 18:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 దుర్మార్గుడు రాగానే ధిక్కారం వస్తుంది. అతడితో బాటే కళంకం, నింద వస్తాయి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును. Sien die hoofstukపవిత్ర బైబిల్3 ఎక్కడ పాపం ఉంటుందో, అక్కడ అవమానం ఉంటుంది. ఎక్కడ అవమానం, ఉంటుందో అక్కడ ఘనత ఉండదు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 దుష్టత్వం వచ్చినప్పుడు ధిక్కారం కూడా వస్తుంది, అవమానముతో నింద వస్తుంది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 దుష్టత్వం వచ్చినప్పుడు ధిక్కారం కూడా వస్తుంది, అవమానముతో నింద వస్తుంది. Sien die hoofstuk |