సంఖ్యా 33:56 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201956 అంతేగాక నేను వారికి ఏం చేయాలనుకున్నానో దానినే మీకు కూడా చేస్తాను.’” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)56 మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము. Sien die hoofstukపవిత్ర బైబిల్56 నేను వారికి ఏమి చేస్తానో మీకు చూపించాను. ఆ ప్రజలను మీ దేశంలో గనుక మీరు ఉండనిస్తే దానినే నేను మీకు కూడా చేస్తాను.” Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం56 అప్పుడు నేను వారికేమి చేయాలని అనుకున్నానో, అది మీకు చేస్తాను.’ ” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం56 అప్పుడు నేను వారికేమి చేయాలని అనుకున్నానో, అది మీకు చేస్తాను.’ ” Sien die hoofstuk |