సంఖ్యా 33:37 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 కాదేషు నుండి ఎదోము దేశం అంచులో ఉన్న హోరు కొండ దగ్గర ఆగారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి. Sien die hoofstukపవిత్ర బైబిల్37 ప్రజలు కాదేషు విడిచి వెళ్లి హోరులో నివాసం చేసారు. ఇది ఎదోము సరిహద్దు దగ్గర కొండ. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 కాదేషు నుండి బయలుదేరి ఎదోము సరిహద్దులో ఉన్న హోరు పర్వతం దగ్గర దిగారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 కాదేషు నుండి బయలుదేరి ఎదోము సరిహద్దులో ఉన్న హోరు పర్వతం దగ్గర దిగారు. Sien die hoofstuk |