సంఖ్యా 12:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మోషే ఎంతో సాధుగుణం గలవాడు. భూమిపైన ఉన్నవారందరిలో ఎంతో సాత్వికుడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. Sien die hoofstukపవిత్ర బైబిల్3 (మోషే చాలా దీనుడు. అతడు గొప్పలు చెప్పుకోలేదు, సణగ లేదు, భూమి మీద అందరికంటె అతడు దీనుడు.) Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మోషే చాలా దీనుడు, భూమి మీద ఉన్న మనుష్యులందరి కన్నా దీనుడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మోషే చాలా దీనుడు, భూమి మీద ఉన్న మనుష్యులందరి కన్నా దీనుడు. Sien die hoofstuk |