సంఖ్యా 1:49 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201949 “లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. Sien die hoofstukపవిత్ర బైబిల్49 “లేవీ వంశంలోని పురుషులను నీవు లెక్కించకూడదు. ఇశ్రాయేలు ప్రజలలో ఇతరులతో భాగంగా వీరిని చేర్చకు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49 “లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49 “లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు. Sien die hoofstuk |