యిర్మీయా 52:28 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నెబుకద్నెజరు తన పరిపాలన ఏడో సంవత్సరంలో 3,023 మంది యూదులను బందీలుగా తీసుకు వెళ్ళాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 నెబుకద్రెజరు తన యేలుబడియందు ఏడవ సంవత్సరమున మూడువేల ఇరువది ముగ్గురు యూదులను చెరగొనిపోయెను Sien die hoofstukపవిత్ర బైబిల్28 నెబుకద్నెజరు చెరబట్టిన వారు వివరాలు ఇలా ఉన్నాయి: నెబుకద్నెజరు పాలన ఏడవ సంవత్సరం గడుస్తూ వుండగా మూడు వేల ఇరవై ముగ్గురు యూదా ప్రజలు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 నెబుకద్నెజరు బందీలుగా తీసుకెళ్లిన ప్రజల సంఖ్య ఇది: ఏడవ సంవత్సరంలో, 3,023 మంది యూదులు; Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 నెబుకద్నెజరు బందీలుగా తీసుకెళ్లిన ప్రజల సంఖ్య ఇది: ఏడవ సంవత్సరంలో, 3,023 మంది యూదులు; Sien die hoofstuk |