యిర్మీయా 5:13 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 ప్రవక్తలు చెప్పేవన్నీ గాలి మాటలు. యెహోవా మాటలు పలికేవాడు వారిలో లేడు. వారు చెప్పింది వారికే జరుగుతుంది” అని చెబుతారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. Sien die hoofstukపవిత్ర బైబిల్13 తప్పుడు ప్రవక్తలు కేవలం వట్టి మాటలు పలుకుతారు, దేవుని వాక్కు వారియందు లేదు. వారికి కీడు మూడుతుంది.” Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ప్రవక్తలు గాలి తప్ప మరొకటి కాదు వారిలో వాక్యం లేదు; కాబట్టి వారు చెప్పేది వారికే జరుగనివ్వండి” అని అన్నారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ప్రవక్తలు గాలి తప్ప మరొకటి కాదు వారిలో వాక్యం లేదు; కాబట్టి వారు చెప్పేది వారికే జరుగనివ్వండి” అని అన్నారు. Sien die hoofstuk |