యాకోబు 2:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 మిమ్మల్ని పిలిచిన వాడి మంచి పేరు ఈ ధనికుల వల్లనే కదా దూషణకు గురౌతున్నది? Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 మీకు పెట్టబడిన శ్రేప్ఠమైన నామమును దూషించువారు వీరే గదా? Sien die hoofstukపవిత్ర బైబిల్7 మీరు ఎవరికి చెందారో గౌరవప్రదమైన ఆయన పేరును దూషిస్తున్నది వాళ్ళే కాదా? Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 మిమ్మల్ని పిలిచిన దేవుని ఘనమైన నామాన్ని దూషించింది వాళ్ళు కాదా? Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 మిమ్మల్ని పిలిచిన దేవుని ఘనమైన నామాన్ని దూషించింది వాళ్ళు కాదా? Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము7 మిమ్మల్ని పిలిచిన దేవుని ఘనమైన నామాన్ని దూషించింది వాళ్ళు కాదా? Sien die hoofstuk |