2 సమూయేలు 2:20 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అబ్నేరు వెనక్కి తిరిగి “నువ్వు అశాహేలువా?” అని అతణ్ణి అడిగాడు. అతడు “అవును, నేను అశాహేలునే” అన్నాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 అబ్నేరు వెనుకకు తిరిగి–నీవు అశాహేలువా అని అతనిని అడుగగా అతడు నేను అశాహేలునే యనెను. Sien die hoofstukపవిత్ర బైబిల్20 అబ్నేరు వెనుదిరిగి చూసి, “నీవు అశాహేలువా?” అని అడిగాడు. “అవును నేనే” అన్నాడు అశాహేలు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 అబ్నేరు వెనుకకు తిరిగి చూసి, “అశాహేలు నువ్వేనా?” అని అడిగాడు. అందుకు అతడు, “అవును నేనే” అన్నాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 అబ్నేరు వెనుకకు తిరిగి చూసి, “అశాహేలు నువ్వేనా?” అని అడిగాడు. అందుకు అతడు, “అవును నేనే” అన్నాడు. Sien die hoofstuk |